"మంచోడికి మంచేదో చెప్పాల్సిన అవసరం లేదు. చెడ్డోడికి చెప్పినా పట్టించుకోడు"

సి లాంగ్వేజ్ సాఫ్ట్‌వేర్ WINDOWS 7 , VISTA


సి లాంగ్వేజ్ కి సంబందించిన ప్రోగ్రాములని కంప్యూటర్ మీద చెయదనికి దానికి ఒక సాఫ్ట్‌వేర్ కావాలి 
ఆ సాఫ్ట్‌వేర్ మరియు దానిని ఏ విధంగా కంప్యూటర్ లో పొందుపరచాలో (ఇన్‌స్టాల్) క్రింద తెలుపబడినది ....

మీకు ఈ సమాచారం ఉపయోగపడినచో మీ అభిప్రయాన్ని కామెంట్ చేయండి 

ముందు మీరు సాఫ్ట్‌వేర్ ని క్రింద డౌన్‌లోడ్ అని ఉన్నది కదా దానిని క్లిక్ చేస్తే మీరు సాఫ్ట్‌వేర్ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు




STEP 1: మీరు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత TURBOC++ FOR WINDOWS  అనే  పేరు ఉన్న ఫైల్ ఉంటుంది దానిని క్లిక్ చేయండి 

STEP 2: పైన చెప్పిన విధంగా క్లిక్ చేస్తే మీకు ఒక విండో (WINDOW) క్రింద ఫొటొలో చూపించిన విదంగా వస్తుంది అందులొ NEXT మీద క్లిక్ చేయండి


STEP 3 , 4: పైన చెప్పిన విధంగా క్లిక్ చేస్తే ఆ తర్వత మళ్ళి మీకు ఇంకో విండో క్రింద ఫొటొలో చూపించిన విదంగా వస్తుంది అందులొ  I Accept The Terms Of The Licence Agreement  అని ఉంది కదా దాని ముందు ఒక బాక్స్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి . తర్వాత Install అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి

Install మీద క్లిక్ చేయగానే మీకు క్రింద ఫొటో లో చూపించిన విధంగా ఇన్‌స్టాల్ అవుతున్నట్టు జరుగుతున్న పని(ప్రొసెస్) ని చూపిస్తుంది ఇప్పుడు మీరు దేనిని క్లిక్ చేయవద్దు 

STEP 5 :ఇదే చివరి STEP TURBO C సాఫ్ట్‌వేర్ ని ఇన్‌స్టాల్ చేయడంలో ఇప్పుడు మీరు క్రింద చూపించిన విధంగా Finish  మీద క్లిక్ చేయండి   


 ఇంకా దేనికి సి ప్రోగ్రామ్స్ తో  కుమ్మేయండి ...ఫ్రెండ్స్

.
.
.
మీ అభిప్రయాన్ని కామెంట్ చేయండి 





1 కామెంట్‌:

  1. sir naku english radu kani c language nerchukovalane asakthi undi nenu me dagara numdi c language software download chesukunanu miru nenu nerchukovadaniki sahayam chestarani ashisthunanu from sammaiah thank you

    రిప్లయితొలగించండి

ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు ఉపయోగపడితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని వ్రాయండి