"మంచోడికి మంచేదో చెప్పాల్సిన అవసరం లేదు. చెడ్డోడికి చెప్పినా పట్టించుకోడు"

ఎక్కడ ఉంది సమానత్వం :

అజహరుద్దీన్ రెండో  కుమారుడు అయాజుద్దిన్ (19) బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వైద్యశాలలో  చికిత్స పొందుతూ ఈ రోజు (16-09-2011) మరణించాడు .....


 

ఇది దుఖించవలసిన విషయం కాని అయాజుద్దిన్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాప్పుడు చూడటానికి వచ్చిన వారు వరుసగా 

  1. కిరణ్ కుమార్ రెడ్డి 
  2. చిరంజీవి 
  3. డి శ్రీనివాస్ 
  4. బొత్స సత్యనారాయణ 
  5. గులాం నబీ ఆజాద్ 
  6. ఎం.పీ అసదుద్దీన్ 
  7. ఖాన్ 
  8. వీ.వీ.ఎస్ లక్ష్మణ్ 
  9. కుమార్ యాదవ్  
  10. రాజ గోపాల్ 
  11. ...........
  12. ............
  13. ...........
  100.

ఇలా వ్రాసుకుంటూ పోతే 100 పేర్లు కు పైకి  పోతుంది ..........................


కాని కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో 11 మంది పిల్లలు చనిపోయారు . కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో పిల్లల మృతిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే ప్రతిస్పందించారు. కేవలం స్పందన మాత్రమే ...
ముఖ్యమంత్రి గారు ఒక్క అయాజుద్దిన్ చనిపోతే చూడడానికి మాత్రం వెళ్తారు కానీ 11 మంది పిల్లలు చనిపోతే చూడరు ఎందుకంటే వాళ్ళ అవసరం కాంగ్రెస్ పార్టీ కి అవసరం లేదు + వాళ్ళు కేవలం పేద వాళ్ళు మాత్రమే + వాళ్ళ అమ్మ నాన్న గొప్ప వ్యక్తులు కాదు  


ప్రభుత్వాస్పత్రిలో 11 మంది పిల్లలు చనిపోయినప్పుడు చూడటానికి వచ్చిన వారు వరుసగా 

  1. కలెక్టర్ ( జిల్లా)
  2. మంత్రి  టిజి వెంకటేష

అంతే ఇంకా ఎవరు పట్టించుకోలేదు . ఏ ఎందుకని వీళ్ళు మాత్రం మనుషులు  కదా + అజహరుద్దీన్ రెండో  కుమారుడు అయాజుద్దిన్ డబ్బు మీద ఉన్న మదం తో తన చావుని తనే కొని తెచ్చుకున్నడు. మరి పాపం ఈ పసి కందులు ఏం చేస్యరని komtha మంది నిర్లక్ష్యం వాళ్ళ వాళ్ళకి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి .................


ఎందుకు ఈ అసమానత్వం ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి ........ స్పందించండి ......



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు ఉపయోగపడితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని వ్రాయండి