Character
|
Escape Sequence
|
Newline
|
\n
|
Horizontal tab
|
\t
|
Vertical tab
|
\v
|
Backspace
|
\b
|
Carriage return
|
\r
|
Alert
|
\a
|
Backslash
|
\\
|
Question mark
|
\?
|
Single quotation mark
|
\'
|
Double quotation mark
|
\"
|
ఇంతక ముందు పాఠం లో printf ఉపయోగించి కొన్ని ప్రోగ్రామ్స్ నేర్చుకున్నాం కదా \n గురించి తెలుసుకున్నాం .. \n లాంటివి ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి . ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం .
మర్చిపోయానండోయ్ ఈ ప్రత్యేకమైన పదాలను Escape Sequence అంటారు . పైన table లో ఈ పదాల లిస్ట్ ఉంది చూడండి .
Horizontal Tab ( \t ) :
ఇంతక ముందు ప్రోగ్రాం లో printf లోపల రెండు పదాల మధ్య \n ని వాడితే ఆ రెండు పదాలు వేరువేరు వరుసలలో ప్రింట్ అవుతాయి . అలాగే రెండు పదాల మధ్య \t ని వాడితే ఆ రెండు పదాల మధ్య ఒక అంగుళం ఖాళీ (space ) ప్రింట్ అవుతుంది . క్రింది ప్రోగ్రాం లో దీనిని ఎలా వాడుతారో చుద్దాం
Program on Horizontal Tab :
very good your are explaining very clearly....
రిప్లయితొలగించండిthank u
తొలగించండి