"మంచోడికి మంచేదో చెప్పాల్సిన అవసరం లేదు. చెడ్డోడికి చెప్పినా పట్టించుకోడు"

11. Program on Back Space ( \b ):


 


ప్రోగ్రాం లో printf  లోపల ఎక్కడైనా \b  ని వాడితే దాని ముందు ఉన్న character పోయి దాని స్దానంలో తర్వాత ఉన్న క్యారెక్టర్ ప్రింట్ అవుతూంది . 
\b ని use చేస్తే actual గా ఏమి జరుగుతుంది అంటే ఎక్కడైతే \b ని use చేస్తామో దాని ముందు character మీద , \b  తర్వాత ఉన్న character పడుతుంది . క్యారెక్టర్ పడుతుంది అంటే already ఉన్న దాని మీద \b  తర్వాత  ఉన్నది palce అవుతుంది కాబట్టి మనకి అంతకముందు ఉన్నది కనిపించదు కాని అది అలానే ఉంటుంది .

క్రింద  example లో మీకు క్లియర్ గా అర్ధం అవుతుంది . Program  on  Back Space  :
Output :


హ చూడండి పైన output లో  h కనబడుట లేదు h ప్లేస్ లో b వచ్చింది కాని h ఎక్కడికిపోలేదు గుర్తుంచుకోండి . క్రింద ప్రోగ్రాం లో ఇంకా క్లియర్ గా ఉంటుంది

Program  on  Back Space 2 :


Output :


హ చూడండి పైన output లో మొదటి \b వలన hello లో O  (ఓ) పోతుంది ఓకే అప్పుడు s అనేది o మీద పడుతుంది ఓకే ఇప్పడు ఇంకొక \b ఉంది కదా దాని వలన ఇప్పుడు l (ఎల్ ) పోతుంది దాని స్దానంలో s (ఎస్ ) వస్తుంది . ఓకే కాని s రాగానే ఇంతక ముందు \b వలన O మీద s (ఎస్) పడింది . ఇప్పుడు s ముందుకు వస్తుంది అంటే అంతకముందు O(ఓ )అలాగే ఉంటుంది ( పైన చేప్యాను కదా ) కాబట్టి O (ఓ ) కనబడుతుంది . 


Output వచ్చే ఆర్డర్ 

hello నుండి 
  • మొదటి \b వలన hells వస్తుంది కాని O అనేది ఎక్కడికి పోదు just  S , O  మీద పెట్టబడుతుంది అంతే దీనిని ఎలా అర్ధం చేసుకుంటారు అంటే O ( ఓ) అనేది ఒక బాక్స్ అనుకుంటే అంతే size గల ఇంకొక బాక్స్ S (ఎస్) అనేది దాని మీద పెట్ట్యాం అంతే .  
  • రెండోవ  \b వలన helso వస్తుంది  . ఇక్కడ ఏమి జరిగింది అంటే ఇక్కడ ఉన్న \b  వలన S (ఎస్) అనేది ముందుకి జరుపబడింది అంటే just O మీద ఉన్న S అనే బాక్స్ ని తీసి L (ఎల్) అనే బాక్స్ మీద place చేస్యం . కాబట్టి  O మీద నుండి తీసి వేస్యాం కాబట్టి O (ఓ) ఇప్పుడు మనకి కనబడుతుంది 
ఇంకా క్లుప్తంగా చేప్పాలి అంటే  \b ముందు ఉన్నది ఒక భాగం \b తర్వాత ఉన్న మొత్తం ఒక భాగం అనుకుంటే \b తర్వాత భాగాన్ని ఒక తాడుతో కట్టివేస్యం అనుకోండి . ఒక్కొక్క \b కి ఒక్కసారి ముందుకి లాగుతున్నాం అనుకుంటే ఔట్పుట్ క్రింద చూపించిన విధంగా ఉంటుంది

ఒరిజినల్ గా ఇలా ఉంది
 ఒక \b వచ్చినతర్వాత క్రింద చూపించిన విధంగా ఉంటుంది
ఇంకో  \b వచ్చినతర్వాత క్రింద చూపించిన విధంగా ఉంటుంది
( మీకు సరిగ్గా అర్ధం కాకపొతే  తెలియజేయండి 7416396937)
1 కామెంట్‌:

  1. Hi sivanaadh baazi garu actully nenu Printf("Naveen/bchary"); ani program cheshanu kaani naku out put matram (Naveen chary) ani vastundi. Naveen middle lo space kuda ivaledu. Ekada mistak cheshano Help cheyara

    రిప్లయితొలగించు

ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు ఉపయోగపడితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని వ్రాయండి