ప్రోగ్రాం లో printf లోపల ఎక్కడైనా \r ని వాడితే cursor pointer అనేది అదే లైన్ లొ మొదటికి వస్తుంది . అంటే \r తర్వాత ఏది వ్రాస్తే అది ,అదే లైన్ లొ already వ్రాసిన data మీద \r తర్వాత ఉన్న data అనేది ఆ లైన్ మొదటి నుండి print అవుతుంది .
Example చూస్తే మీకు అర్ధం అవుతుంది
Program on Carriage return :
Output:
పైన చూపిన output లోteluguer in అని వచ్చింది కదా .
సాదారణంగా మనకి output అనేది computer in telugu అని రావాలి .కాని computer in telugu లో computer in తర్వాత \r ఉంది కదా కాబట్టి \r తర్వాత ఉన్న telugu అనే పదం అదే లైన్ లో మొదటి నుండి compu అనే అక్షరాలకు బదులు telugu అనే అక్షరాలు ప్రింట్ అవుతాయి
ప్లీజ్ కామెంట్ వ్రాయడం మర్చి పోకండి సుమా :) :) :)
Ok
రిప్లయితొలగించండిThanks bayya
రిప్లయితొలగించండి