"మంచోడికి మంచేదో చెప్పాల్సిన అవసరం లేదు. చెడ్డోడికి చెప్పినా పట్టించుకోడు"

14.Alert (\a) మీద ప్రోగ్రాం : ప్రోగ్రాం లో printf  లోపల ఎక్కడైనా \a  ని వాడితే ప్రోగ్రాం Execution అనేది \a  దగ్గరకు రాగానే " కీక్ " అని ఒక శబ్దం వస్తుంది. 

ఇలాంటి ప్రోగ్రామ్స్ మనకు  ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే ఉదాహరణకు ఎప్పుడైనా కంప్యూటర్ లో ఏదైనా చేసేటప్పుడు ఏదైనా తప్పు నొక్కితే మనకి ఒక సౌండ్ వస్తుంది కదా అదే ఈ అలెర్ట్  ( Alert )


అలా సౌండ్స్ వస్తాయి కదా .. అంటే మనం వాడుతున్న దగ్గర ఏదో తప్పు చేసాం అని సౌండ్ వస్తుంది . అంతక ముందే  చేప్యాను . మీకు ఈ సి లాంగ్వేజ్ ద్వార మనం software డిజైన్ చేస్తాం అని కాబట్టి మనం డిజైన్ (వ్రాసిన) software లో ఏదైనా తప్పు జరిగితే తెలియపరుచుటకు ఈ  సౌండ్స్ ఉపయోగపడుతాయిoutput :


పైన ప్రోగ్రాం లో printf లో hi friends అని ప్రింట్ అవి దాని తర్వాత \a ఉంది కదా దాని దగ్గరకు రాగానే కీక్ అని సౌండ్ వస్తుంది


ప్లీజ్  కామెంట్ వ్రాయడం మర్చి పోకండి సుమా :) :) :) 2 కామెంట్‌లు:

ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు ఉపయోగపడితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని వ్రాయండి